Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

అతడలా చేశాడు. నా కన్యత్వం ఉన్నట్లా లేనట్లా.?

Telugu Sex Kathalu

మేమిద్దరం ఈమధ్య చాలా క్లోజయ్యాం. సన్నిహితంగా ఉండటంతో అతడు ఓరోజు నన్ను ముద్దులతో ముంచెత్తుతూ ఆ సమయంలోనే గబుక్కున యోని చూషణ కూడా చేశాడు. అతడిలా చేయడం వల్ల నా కన్యత్వం పోయిందేమోనని అనుమానంగా ఉంది. ఈ క్రియ వల్ల కన్యత్వం నిజంగా పోయినట్టేనా.?

ఓరల్ సెక్స్ చేస్తే కన్యత్వం ఉన్నట్లా లేనట్లా అనే ప్రశ్నకు సమాధానం కూడా అనిశ్చితినే చూపిస్తుంది. ఎందుకంటే కన్యత్వం అనేది సామాజిక నిబంధనే కాని దానికి వాస్తవ అర్థం ఏమిటో ఎవరికి వారే తేల్చుకోవాలి. కన్య అవునా.. కాదా అనేది ఎవరికివారు స్పష్టం చేసుకోవాలే కానీ మరెవరో నిర్ణయించేది కాదు. ఓరల్ సెక్స్‌లో కూడా పురుషునితో ఎంతో దగ్గరిగా ఉండాల్సి వస్తుంది. ఓరల్ సెక్స్ ఎప్పుడు.. ఎలా చేయాలనుకుంటారనేది ఆయా వ్యక్తులను బట్టి మారిపోతుంటుంది. అయితే అలా ఓరల్ సెక్స్ ద్వారా పురుషునికి బాగా దగ్గరైనప్పుడు అక్కడితోనే ఆగిపోయే అవకాశం ఉన్నదా..? అనేదే ప్రశ్న. ఓరల్ సెక్స్‌లో తృప్తి పతాక స్థాయికి చేరినపుడు మనసు, శరీరం మరికొంచెం ముందుకు వెళ్లమని మారాం చేస్తాయి. అసలు మనసు లేనివాడితో ఓరల్ సెక్స్ సాధ్యమే కాదంటారు సెక్సాలజిస్టులు. మనసున్నచోట కౌగలింతలు, ముద్దులు దండిగా ఉంటాయి. అవి మాత్రమే చేస్తే కన్యత్వం పోలేదని అనుకునేవారూ ఉన్నారు. అంగప్రవేశం జరగనంతవరకూ కన్యలే అనుకుని మిగిలిన వాటన్నిటికీ ఓకే చెప్పేవారూ ఉన్నారు. కాబట్టి కన్యత్వానికి ఎవరికివారు తమ స్వంత నిర్వచనాలను ఇచ్చుకుంటుంటారు.
Related Posts:

  • Telugu Sex Stories2020

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Telugu Sex Stories © 2017 Frontier Theme