Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

అమ్మాయి యాదృచ్ఛికంగా టచ్ చేసినా. హ.ప్ర చేసుకునేవాడిని. ఇపుడేమో..!

Telugu Sex Kathalu

నా వయస్సు 31 యేళ్లు. ఇంకా వివాహం కాలేదు. నాకు గతంలో విపరీతమైన కోర్కె ఉండేది. కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఆడవాళ్లు యాదృచ్ఛికంగా టచ్ అయినా. ఆ రోజు మూడు నాలుగుసార్లు హస్తప్రయోగం చేసేవాడిని. ఇప్పుడు అలా చేయలేకపోతున్నాను. పైగా హస్తప్రయోగం చేసుకుందామన్నా అంగం స్తంభించడం లేదు. పైగా ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నేను వివాహం చేసుకోవచ్చా? సలహా ఇవ్వండి.? సాధారణంగా యుక్త వయస్సు దాటినవారికి ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పాతికేళ్లలోపు వారిలో సామాజిక బ్యాధతలు అంతగా తెలియకపోవడం వల్ల సెక్స్ కోరికలు, సెక్స్ ఆలోచనలు, అంగస్తంభన ఇవన్నీ కాస్త ఉద్ధృతంగానే ఉంటాయి. ఆ తర్వాత సామాజికపరమైన ఒత్తిళ్ల వల్ల హస్తప్రయోగంలో తృప్తి పూర్తిగా పొందలేకపోవడం వల్ల అంగస్తంభన కొంత తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే, ఇది వారి ఫీలింగ్ మాత్రమే. ఇలాంటి వాళ్లలో చాలామంది ఎలాంటి సమస్య లేకుండా సెక్స్ జీవితాన్ని సజావుగానే కొనసాగించగలరు. ఇక నిద్రలోనూ అంగస్తంభనలు లేకపోవడం, సెక్స్ కోరికలు అసలేమీ లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే సెక్స్ నిపుణులను సంప్రదించండి. అదేసమయంలో ఎలాంటి దిగులూ పెట్టుకోకుండా వివాహం చేసుకుని పూర్తిగా ఎంజాయ్ చేయండి.
Related Posts:
MyHotMasala

  • Telugu Sex Stories2020

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Telugu Sex Stories © 2017 Frontier Theme