Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

అర్థగంట తర్వాత స్తంభిస్తోంది. అప్పుడే చేస్తానంటే ఒప్పుకోవడంలేదు..

Telugu Sex Kathalu

ఇటీవలే మాకు వివాహమైంది. కొత్తల్లో వెంటవెంటనే రెండుమూడుసార్లు సెక్స్ చేసేవాడిని. ఈమధ్య ఒకసారి సెక్స్ చేసి వీర్యం స్ఖలించిన తర్వాత మళ్లీ అంగం స్తంభించడంలేదు. కానీ నా భార్యకు మాత్రం వెంటనే రెండుమూడు సార్లు కావాలంటోంది. సెక్స్ చేయలేకపోతుంటే గోల చేస్తోంది. ఏదో ఒకటి చేసి సెక్సు చేయమంటోంది. నాకు ఇదివరకు హస్త ప్రయోగం అలవాటు ఉండేది. అది చేసినా అంగం స్తంభించకుండా ఉంటోంది. ఐతే అర్థగంట తర్వాత స్తంభిస్తోంది. అప్పుడే చేస్తాను. అప్పటివరకూ ఆగమని అంటుంటే ఒప్పుకోవడం లేదు. ఆమెకు వెంటవెంటనే నాలుగుసార్లు కావాలంటోంది. ఏంటి మార్గం.? ఒకసారి వీర్యాన్ని స్ఖలించిన తర్వాత తిరిగి అంగం గట్టిపడి స్తంభించడానికి కొంత సమయం అవసరం. ఈ కాలాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అని పిలుస్తారు. వయసులో ఉన్నప్పుడు ఈ పీరియడ్ ఎక్కువ సమయం ఉండదు. వయసుతోపాటే ఆ సమయం కూడా పెరుగుతుంది. ఇలాంటి సమస్య ఎదురయిందని అనగానే వెంటనే చాలామంది వయగ్రా గురించి ఆలోచన చేస్తుంటారు. ఆ మందులు వాడకుండా అంగాన్ని స్తంభింపచేసుకునేందుకు ఇతర మార్గాలను అవలంభించాలి. మొదటిసారి సెక్సు చేసి వీర్యాన్ని స్ఖలించిన వెంటనే కొంచెం వేడి చేసిన పలుచటి టవల్ ను పురుషాంగానికి, వృషణాలకు తగిలించి ఉంచాలి. దీనివల్ల ఆ భాగాల్లో రక్తప్రవాహం మరింత వేగవంతమవుతుంది. పురుషాంగం స్తంభిస్తుంది. అదేవిధంగా భాగస్వామి పురుషాంగాన్ని తన చేతివేళ్లతో తాకుతూ నెమ్మదిగా నొక్కుతూ ఉన్నా పురుషాంగం స్తంభిస్తుంది.

Telugu Sex Stories2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme