Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

ఆమె నాతోనే శారీరకంగా కలవాలని కోరుకుంటోంది.. ఎందుకని?

Telugu Sex Kathalu

నేను ఓ ఆఫీసులో ప్రొఫెషనల్ ఉద్యోగిగా పని చేస్తున్నా. కానీ, ఇపుడు నైతిక విలువలకు, నాతోపాటు పని చేసే ఓ అందమైన మహిళకు మధ్య యుద్ధం చేస్తున్నా. దీనికి బలమైన కారణం లేకపోలేదు. కొన్ని రోజుల క్రితం ఆమెతో విధిలో భాగంగా మాట్లాడాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో నా ఫోన్ నంబరు అడిగి తీసుకుంది. ఆ మరుసటి రోజు నుంచి నాకు ప్రతిరోజూ ఫోన్ చేసి మాట్లాడటం ప్రారంభించింది. ఒక రోజున నేను ఉండే ఫ్లాట్‌కు వస్తానని చెప్పింది. ఆమె రాకకు గల కారణాలు మాత్రం నాకు తెలియదు. ఏది ఏమైనా ఆమె రాక నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఆ తర్వాత ఇద్దరం ఒకరినొకరు హగ్ చేసుకుని. ప్రైవేట్ భాగాలను రబ్ చేసుకున్నాం. ఆ అనుభవంతోనే ఆమె భావప్రాప్తి పొందింది. మరో నాలుగు రోజుల తర్వాత మళ్లీ నా గదికి వచ్చింది. అపుడు శారీరకంగా కలిసేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో ఆమె భర్త ప్రస్తావన రాగా, ఆయన చాలా స్ట్రిక్ట్ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన కోర్కె తీర్చమని కోరింది. అదీ కూడా కండోమ్ లేకుండా శారీరకంగా కలుసుకుందామని కోరింది. ఇపుడు నేనేం చేయాలి? బహుశా ఇక్కడ మిమ్మలను ట్రాప్ చేయొచ్చు లేదా చేయక పోవచ్చు. అందువల్ల అత్యంత జాగ్రతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె మనస్సులో ఉండే భావన ఏంటో తెలియదు. పైగా, ఆమెకు మరెంతమంది పురుషులతో సంబంధం ఉందో తెలియదు. అందుకే.. ఆమెతో శారీరకంగా కలవాలన్న మీ తపన కంటే.. ఆమె గురించి ఆలోచన ఎక్కువగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఆమె సర్వసాధారణంగా తన శరీర సుఖాన్ని అందించేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. అలా ఆహ్వానించడానికి గల కారణాలను విశ్లేషించాల్సి ఉంటుంది. అదేసమయంలో. సురక్షితమైన పద్ధతులను పాటించకుండా శృంగారంలో పాల్గొనడం ఏమాత్రం సురక్షితం కాదనే విషయాన్ని గ్రహించండి.

4,994 total views, 4 views today

Telugu Sex Stories2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories 2015 Frontier Theme