Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

ఆ విధంగా చేస్తే.. అంగస్తంభన సమస్యకు చెక్!

Telugu Sex Kathalu

సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా పురుషుల్లో దాదాపు 40 నుంచి 50 శాతం మందికి అంగస్తంభన సమస్య ఉంటుందని కొన్ని సర్వేల ద్వారా తెలుస్తోంది. అయినప్పటికీ.. ఏ ఒక్కరూ బయటకు చెప్పుకోలేరు. పైగా. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వీలుగా అత్యంత ఖరీదైన వయగ్రా వంటి మందులు వాడుతుంటారు. అయినప్పటికీ సమస్య నుంచి పూర్తిగా బయటపడలేరు. ఈ నేపథ్యంలో జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే. అంగ స్తంభన సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం పూట కాసేపు నీరెండలో సేద తీరడమే సహజసిద్ధ వైద్యమని తెలిపారు. ప్రతి రోజూ ఉదయం సమయంలో ఎండలో గడిపేవారికి ఈ సమస్య ఉత్పన్నంకావడం లేదని తమ పరిశోధనలో తేలినట్టు వారు వెల్లడించారు. అంతేకాకుండా, విటమిన్-డి కి అంగస్తంభన సమస్యను నివారించే శక్తి ఉందని, ఇది సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా లభిస్తుందని, అందుకే ప్రతి రోజూ ఉదయం సన్‌బాత్ చేయడం వల్ల అంగ స్తంభన సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుందని తెలిపారు. ఈ సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మంచి డైట్ పాటించినట్టయితే అంగస్తంభన సమస్య దరిచేరదని పరిశోధకులు చెపుతున్నారు.
Related Posts:
MyHotMasala

  • Telugu Sex Stories2020

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Telugu Sex Stories 2015 Frontier Theme