Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

ఆ హోటల్ రిసెప్షనిస్ట్ చాలా అందగత్తె. సెక్స్ కావాలని అడిగితే ఒప్పుకుంటుందా.?

Telugu Sex Kathalu

నా వయసు 25 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నాకు పెద్ద హోటల్లో పని దొరికింది. నేను పనిచేస్తున్న హోటల్ రిసెప్షనిస్టు చాలా అందంగా ఉంటుంది. ఆమెకు పెళ్లి అయింది. ఆమెను చూస్తుంటే నాలో సెక్స్ కోర్కెలు కలుగుతున్నాయి. ఆమెతో సెక్స్ కావాలనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆమెను అడిగితే ఒప్పుకుంటుందా..?

పోలీసులకు రిపోర్ట్ చేస్తుంది. పరాయి స్త్రీలపై ఇలాంటి వ్యామోహం మంచిది కాదు. ఆమె కూడా మీలాగే హోటల్లో పనిచేసుకుంటోందన్న విషయాన్ని మర్చిపోవద్దు. యుక్త వయసులో సెక్స్ కోర్కెలు అనేవి కలుగడం సహజమే. అయితే వాటిని అదుపులో పెట్టుకోవాలి. మరీ అంతగా ఆగలేకుండా ఉన్నట్లయితే త్వరగా వివాహం చేసుకుని భాగస్వామితో ఆ సుఖాన్ని పొందుతూ జీవించవచ్చు.

Telugu Sex Stories2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme