Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

నాకంటే రెట్టింపు వయసున్న స్త్రీతో సెక్స్‌ చేశా. అప్పట్నుంచీ నిద్రలేని రాత్రులే.

Telugu Sex Kathalu

నా వయసు 20 ఏళ్లు. 38 ఏళ్ల పక్కింటి ఆంటీతో అనుకోకుండా ఓ రోజు సెక్స్ చేశాను. ఆమె కూడా ఆ తర్వాత నా వైపు తొంగి కూడా చూడట్లేదు. అలా జరిగిపోయిందని మర్చిపోదామనుకుంటే నా ఆరోగ్యంలో తలెత్తిన సమస్య నన్ను నిద్రపోనివ్వడంలేదు. ఆంటీతో సెక్సులో పాల్గొన్న ఆరోజు ఆమెతో దాదాపు నాలుగైదు గంటలు సెక్సు చేశాను. అలా సెక్స్ చేసిన వారం రోజుల తర్వాత హస్త ప్రయోగం చేసుకుంటే వీర్యం కొద్దిగా వచ్చింది. అంతకుముందు ఇలా చేస్తే చాలా వస్తూ ఉండేది. నాకేదో భయంగా ఉంది. భవిష్యత్తులో పెళ్లికి పనికి వస్తానో లేదో అని చాలా ఆందోళనగా ఉంది. వయసు తేడా ఉన్న స్త్రీతో పాల్గొంటే పురుషాంగం ఇలాగే అయిపోతుందని నా స్నేహితుడు కూడా అంటున్నాడు. వాడు చెప్పేది నిజమేమో అనిపిస్తోంది. నా పురుషాంగం సెక్సుకు పనికిరాకుండా పోతుందా.? అపరిచితులతో ఇలా పెళ్లికి ముందే సెక్సులో పాల్గొంటే తలెత్తే సమస్యలు ఇలాగే ఉంటాయి. ఐతే స్త్రీ – పురుషుల మధ్య వయసు తేడా ఉన్నప్పటికీ అంగ స్తంభనలు, సెక్స్ కోర్కెలున్నప్పుడు పాల్గొంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇకపోతే హస్త ప్రయోగం చేసుకున్నప్పుడు వచ్చిన వీర్యం, స్త్రీతో పాల్గొన్న తర్వాత వస్తున్న వీర్యం పరిమాణంలో తేడా ఉందని భయపడాల్సిన పనిలేదు. అదికూడా వారం రోజులే కనుక అంతగా ఆందోళన చెందాల్సిందేమీలేదు. ఒక్కోసారి ఒక్కో రకంగా వీర్యం వస్తుంటుంది. అన్నిసార్లూ ఒకే పరిమాణంలో రావాలని ఏమీలేదు. ఆమెతో సెక్స్ చేసిన తర్వాత మీకు లేనిపోని భయాలు పట్టుకున్నాయి. పురుషాంగం నుంచి వచ్చే వీర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉంటారు. ఇంతకుముందు అలాంటి శ్రద్ధ కనబరిచి ఉండకపోవచ్చు. ఒకవేళ పురుషాంగానికి సంబంధించి ఏదైనా వ్యాధులు, సమస్యలు ఉన్నట్లయితే సెక్సాలజిస్టును సంప్రదిస్తే మంచిది.

Telugu Sex Stories2020

Incoming search terms:

  • sex problam in telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories 2015 Frontier Theme