Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

నా భర్త చాలా బిజీ . నా కజిన్‌ పట్ల ఆకర్షితులవుతున్నా. ఏం చేయాలి?

Telugu Sex Kathalu

Telugu Sex Storiesనా వయస్సు 24 యేళ్లు. ఓ యేడాది క్రితం వివాహమైంది. నా భర్త వయస్సు 28 యేళ్లు. ఆయన చిన్నప్పటి నుంచి వ్యాపారం చేస్తూ వస్తున్నారు. దీంతో వ్యాపారంలో నిరంతరం బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. వివాహమైన యేడాదిలో మేమిద్దరం శృంగారపరంగా కలిసివుంది వేళ్ళపైనే లెక్కించవచ్చు.  దీనితో కోర్కెలను అదుపులో ఉంచలేకపోతున్నా. అయితే, నాకు వివాహం కాకముందు నా కజిన్‌తో సంబంధం ఉంది. ఆ సంబంధం కేవలం ఓరల్ సెక్స్ వరకే పరిమితం. వివాహమైన తర్వాత శారీరకంగా నా భర్తతోనే తొలిసారి కలిశాను. ఇపుడు నా కజిన్ పట్ల నేను ఆకర్షిలవుతున్నా. నా భర్త వ్యాపారంలో బిజీగా గడపుతుండటంతో పాటు.. నా గురించి ఏమాత్రం పట్టించుకోక పోవడం నా ఆలోచనలన్నీ ఆ దిశగా పయనించేలా చేస్తున్నాయి.

పైగా.. మా కజిన్ శారీరకంగా నన్ను సంతృప్తిపరచగలడన్న నమ్మకం ఉంది. ఎందుకంటే.. మేమిద్దరం ఓరల్ సెక్స్ చేసే సమసయంలోనే ఎంతో ఎంజాయ్ చేసేవాళ్లం. అతని వయస్సు 27 యేళ్లు. ఇంకా పెళ్లికాలేదు. నా ఆలోచనలు తప్పు అని తెలిసినా.. నన్ను నేను నిగ్రహించుకోలేక పోతున్నా. ఏం చేయాలి.? వివాహానికి ముందు ఎలా ఉన్నప్పటికీ వివాహమైన తర్వాత ఓ గృహిణిగా ఇలాంటి ఆలోచనలు చేయడం తప్పు. పైగా.. భర్త ఉండగా, పరాయి పురుషునితో సంబంధం పెట్టుకోవాలని కోరుకోవడం తప్పు. ఈ విషయంలో మీవారు ఫ్రీగా ఉన్న సమయంలో మీ మనస్సులోని మాటలు, కోర్కెలు వెల్లడించండి. వారాంతంలో విహార యాత్రలకు వెళ్లి ఏకాంతంగా గడిపేందుకు ప్రయత్నించండి. సాధారంగా వ్యాపారంలో బీజీగా ఉండే వారు భార్య ఆలనాపాలనలు పెద్దగా పట్టించుకోరు. మీరే ప్రత్యేక చొరవ తీసుకుని భర్తను ప్రోత్సహించండి. అలాగే, మీ కజిన్ సంతృప్తిపరచగలడన్న నమ్మకం ఉన్నప్పటికీ.. వివాహమైన తర్వాత ఇలాంటి ఆలోచనలతో మనస్సు పాడుచేసుకోకండి. అలాంటి ఆలోచనలు దరికి చేరనీయకండి.

Telugu Sex Stories2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories 2015 Frontier Theme