Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

నా భార్యకు అనారోగ్యం.. నా కోర్కెలు తీర్చడం కోసం ఫోర్స్ చేస్తోంది.. ఏం చేయాలి!

Telugu Sex Kathalu

నా వయస్సు 28 యేళ్లు. మూడేళ్ల క్రితం వివాహమైంది. మాది ప్రేమ వివాహం. నేను ఆమెను ప్రేమించినట్టుగా ఈ ప్రపంచంలో దేన్ని కూడా ప్రేమిచలేదు. అయితే, గత యేడాదిగా ఆమె అనారోగ్యం బారినపడింది. దీనినుంచి కోలుకునేందుకు ట్రీట్మెంట్ ప్రారంభించాం. దీంతో సెక్స్‌కు ఇష్టపడటం లేదు. అయితే, నా కోర్కెలు తీర్చేందుకు సెక్స్‌లో పాల్గొందామని ఫోర్స్ చేస్తోంది. కానీ, ఆమె కంటే నాకు మరొకటి ఇష్టం లేదు. అయితే, ఆమె నా బాధను చూడలేక సెక్స్ పట్ల అయిష్టత ఉన్నప్పటికీ ఫోర్స్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఇబ్బంటి పెట్టడం నాకిష్టం లేదు. అదేసమయంలో నా కోర్కెలను ఎలా అణుచుకోవాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వండి. దీనికి ఒక్కటే మార్గం. ఓరల్ సెక్స్, ఉపరతికి ప్రాధాన్యమిస్తూ శారీరకంగా శృంగారానికి దూరంగా ఉండటమే ఉత్తమం. ముద్దులు, కౌగిలింతలు, బ్లో జాబ్, హస్త ప్రయోగం వంటి చర్యలతో తృప్తి పొందేందుకు ప్రయత్నిస్తూ ఒత్తిడిని తగ్గించుకోండి. అదేసమయంలో ఆమె ఆమె ఎంతగా ఫోర్స్ చేసినా నిగ్రహం పాటిస్తూ.. లైంగికంగా కలిసేందుకు అంగీకరించకండి. ఆమెను అన్ని విధాలుగా సంతృప్తి పరిచేందుకు శాయశక్తులా ప్రయత్నించండి. ఇలాంటి పరిస్థితుల్లో పరాయి స్త్రీలను చూసినా, పోర్న్ వీడియోలు, సెక్స్ బొమ్మలు చూసినా శృంగార కోర్కెలు కలగడం సహజం. అలాగే పరాయి స్త్రీలను ఊహించుకుంటూ స్వయంతృప్తి పొందడం సహజపద్ధతుల్లో ఒకటి. అందువల్ల సహజపద్ధతుల్లో స్వయం తృప్తి పొందుతూ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందండి. అదేసమయంలో భార్య అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత పూర్తిస్థాయి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయండి.

Telugu Sex Stories2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme