Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

నీకలా ఇష్టం లేదు కనుక మన ప్రేమకు గుర్తుగా ఒకే ఒక్కసారి అలా వుందాం అంటున్నారు..

Telugu Sex Kathalu

Telugu Sex Storiesప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ విభాగంలో పని చేస్తున్నా. నా బాస్ చాలా అందంగా ఉంటాడు. దీంతో అతనిపట్ల ఆకర్షణ ఏర్పడటం అది ప్రేమగా మారింది. అతనికి కూడా నేనంటే అమిత ఇష్టం. అప్పటి నుంచి మేమిద్దరం ప్రేమికులుగా కలిసిమెలిసి తిరుగుతున్నాం. అయితే, నాకు ఇంకా వివాహం కాలేదు. మా బాస్‌కు అయింది. అతడికి పిల్లలు లేరు. అలా రెండేళ్లు గడిచిన తర్వాత ఓసారి నన్ను పెళ్లి చేసుకుంటాననే ప్రతిపాదన తెచ్చాడు.

నీ భార్యకు విడాకులు ఇస్తారా అని అడిగాను. అందుకు ఆయన సమ్మతించలేదు. రెండో భార్యగా ఉండమంటున్నాడు. నాకది ఇష్టం లేదు. కానీ నీవు లేనిదే నేను జీవించలేనంటూ నాపై అలిగాడు. చివరకు నేనే బ్రతిమలాడి.. ఓ మంచి ప్రేమికులుగా విడిపోదామని సలహా ఇచ్చా. అయితే, మన ప్రేమకు గుర్తుగా ఓ రాత్రి శారీరకంగా కలిసివుందామని అభ్యర్థిస్తున్నాడు. ఏం చేయాలి?

ఖచ్చితంగా శారీరక సుఖాన్ని పొందాలన్న ధ్యాస, తపన మినహా.. అతడిలో మరొకటి కనిపించడం లేదు. అతనిది నిజమైన ప్రేమ కాదు. మీ మీద వ్యామోహం మాత్రమే. ఆఫీసులో బాస్‌గా ఉంటూ చేదోడువాదోడుగా ఉంటున్నాడన్న సాఫ్ట్ కార్నర్‌ వల్లే మీరు అతనిపట్ల ఆకర్షితులయ్యారు. అంతేకానీ, ఇది మీ ఇద్దరి మధ్య ఉండే నిజమైన ప్రేమ కాదు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వాడు మిమ్మల్ని మరో పెళ్లి ఎలా చేసుకుంటాడు.. రెండో భార్యగా ఎలా చూసుకుంటాడు. ఇక్కడ మీరిద్దరిదీ శారీరక ఆకర్షణ మాత్రమే. మీకు ఇంకా వివాహం కాలేదంటున్నారు. అందువల్ల మీరు అతడి నుంచి దూరంగా ఉండండి.

Telugu Sex Stories2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories 2015 Frontier Theme