Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

పెళ్లి చేసుకుంటే ఇలాగే మేము సెక్సులో పాల్గొనకుండా గడిపాల్సి వస్తుందా.?

Telugu Sex Kathalu

నా వయసు 27 సంవత్సరాలు. నా గర్ల్ ఫ్రెండ్ నేను మరో రెండేళ్ల తర్వాత పెళ్లాడుతాము. ఐతే మా ఇద్దరికీ జాబ్స్ వచ్చాయి. నేను బెంగళూరులో ఉంటాను. ఆమె హైదరాబాదులో ఉంటుంది. నెలకోసారి కలుసుకుంటుంటాము. ఈమధ్య ఇద్దరం సెక్సులో పాల్గొనేందుకు ట్రై చేశాము. కానీ ఎంత ప్రయత్నించినా అంగ ప్రవేశం జరుగలేదు. ఆమె కూడా అంగ ప్రవేశానికి సహకరిస్తుంది. అయినా కుదరడంలేదు. గంటపాటు ప్రయత్నించి ఆ తర్వాత విసుగుచెంది ఇద్దరం విరిమించుకుంటున్నాం. లోపం ఎవరిలో ఉందో అర్థం కావడంలేదు. పెళ్లి చేసుకుంటే ఇలాగే మేము సెక్సులో పాల్గొనకుండా గడిపాల్సి ఉంటుందేమోనని భయంగా ఉంది.

మీ ప్రశ్నలో చాలా సందేహాలున్నాయి. ముఖ్యంగా సెక్స్ అనేది పరస్పరం సెక్స్ పరంగా ఉద్రిక్తత చెంది ఉండాల్సి ఉంటుంది. సెక్సుకు ఇద్దరూ సమాయత్తం కావాల్సి ఉంటుంది. పెళ్లి కాకుండా సెక్సులో పాల్గొనేవారిలో చాలామందికి ఇలాంటి సమస్య ఎదురవుతుంటుంది. ఇకపోతే ఫోర్ ప్లే చేయకుండా నేరుగా రతి చేయాలని చూసేవారిలోనూ ఇలాంటి సమస్య తలెత్తతుంది. ఇంకా స్త్రీలో సెక్స్ పట్ల భయం కలిగితే అంగ ప్రవేశం దుర్లభమవుతుంది. ఇవికాకుండా మానసికంగా ఇద్దరిలో ఎవరైనా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ఇలాంటి స్థితి కలుగుతుంది. ఇంకా అనారోగ్య కారణాలు కూడా దీనికి కారణమవుతుంటాయి.

Telugu Sex Stories2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories 2015 Frontier Theme