Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

వాడు ఆ అమ్మాయిని కాదన్నాడని ఆమెతో కమిటయ్యా. కానీ ఇప్పుడు కావాలంటున్నాడు.

Telugu Sex Kathalu

మాది సంపన్నుల కుటుంబం. ఆరు నెలల క్రితం మా పెదనాన్న కొడుకు ఓ సంబంధాన్ని చూద్దామని నన్ను కూడా తీసుకెళ్లాడు. కానీ ఎందుకో ఆ అమ్మాయిని చేసుకోనని చెప్పేశాడు. కానీ ఆమె నాకు బాగా నచ్చింది. కాకపోతే నాకంటే రెండేళ్లు పెద్దది. ఐనప్పటికీ ఆమె నాకు నచ్చడంతో ఫోన్ నెంబరు తీసుకున్నాను. ఆ తర్వాత ఆమెతో ఫోను సంభాషణ చేస్తూ స్నేహాన్ని పెంచుకున్నాను. ఆమె కూడా నేనంటే ఎంతో ఇష్టంగా ఉండేది. ఒక్కరోజు ఫోన్ చేయకపోయినా విపరీతంగా బాధపడేది. ఒకరోజు మేమిద్దరం ఏకాంతంగా ఉండే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆమె-నేను లైంగికంగా ఒకటయ్యాం.

తనకు ఎంతో తృప్తి కలిగిందని చెప్పింది. ఆ తర్వాత అలా నాలుగైదు సార్లు పాల్గొన్నాం. ఇదిలావుంటే హఠాత్తుగా నా పెదనాన్న కుమారుడు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మొదటికొచ్చాడు. మా ఇద్దరి వ్యవహారం తెలియని పెద్దలు కూడా వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ విషయంపై ఆమెను అడిగితే తను నిస్సహాయరాలినని అంటోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియడంలేదు. పెళ్లి చేసుకుందామంటే ఆమె నాకంటె రెండేళ్లు పెద్దది. ఈ స్థితిలో నాకు దారేమిటో తోచడంలేదు.? మీ ఇద్దరూ పరస్పర ఆకర్షణకు లోనై లైంగికంగా దగ్గరయ్యారు. పెళ్లికి ముందు లైంగికంగా దగ్గరవ్వడం అనర్థాలకు దారితీస్తుందని తెలిసినా చాలామంది ఇలాంటి తప్పులే చేస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం, జరిగిన విషయాన్ని మీ పెదనాన్న కుమారుడికి చెప్పేసి, ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవడం ఒక్కటే. రెండుమూడేళ్లు వయసు తేడా ఉన్నా. అదేమీ పట్టింపు కాదు.

Telugu Sex Stories2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories 2015 Frontier Theme