Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

ఆమెకు తెలియకుండా ముద్దు పెట్టుకుంటున్నాడు.. కోర్కె నిగ్రహించుకోలేక పోతున్నా.. ఏం చేయాలి?

నేడు డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉంటున్నా. మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మా అక్క, బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నా. అయితే, ఓ రోజున మా అక్క ఇంట్లోలేని సమయంలో మా బావ గట్టిగా కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. ఆయన పట్టు నుంచి నేను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. ప్లీజ్ నా కోర్కె తీర్చు. బాగా చదివిస్తాను, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. అయినప్పటికీ నేను అంగీకరించలేదు. చివరకు.. చిన్నచిన్న సరదాలు తీర్చుకునేందుకైనా సమ్మతించమని ప్రాధేయపడటంతో తలాడించా. దీంతో ఇంట్లో అక్క లేనిసమయంలో ముద్దులు పెట్టుకుంటూ.. స్తనాలు నొక్కుతూ. తొడల మధ్య చేతులతో తాకుతున్నాడు. దీంతో నాలో కలిగే కోర్కెలను నిగ్రహించుకోలేకపోతున్నా. నేనేం చేయాలి. నా పరిస్థితి ఏంటి? అర్జెంటుగా ఆ ఇంటిని వదిలి మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోండి. లేనిపక్షంలో ఏదో ఒక రోజున బలహీనమైన క్షణంలో మీ బావకు లొంగిపోవడం ఖాయం. డిగ్రీ పూర్తి చేశారు కాబట్టీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ మీ తల్లిదండ్రులను పోషించుకోండి. మీ అక్క భర్త ప్రలోభాలకు లొంగి అక్కడే ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు పెళ్లికాకముందే కన్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. తద్వారా జీవితాంతం కుమిలిపోతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme