Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

జస్ట్ అక్కడ టచ్ చేసి రుద్దాను. నా గర్ల్ ఫ్రెండ్ భయపడుతోంది.

నా గర్ల్ ఫ్రెండ్ నేనూ ఇంతవరకూ లైంగికంగా కలవలేదు. ఆమె నాకు ఉద్యోగం వచ్చేవరకూ పెళ్లివద్దు అంటోంది. నేను పెళ్లి చేసుకున్నాక ట్రై చేద్దామంటే వినడంలేదు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. ఈమధ్య మేమిద్దరం కలిసినప్పుడు ఇద్దరిలోనూ లైంగిక కోర్కెలు తారాస్థాయికి వెళ్లాయి. ఆమె సెక్సీ భాగాలపై ముద్దులు పెట్టాను. దాంతో ఆమెలో కోర్కె కట్టలు తెంచుకుంది. నా పరిస్థితి అలాగే మారింది. దాంతో పురుషాంగంతో సెక్స్ చేయబోయేసరికి వారించింది. ఐతే నేను తట్టుకోలేకపోయాను. పురుషాంగంతో యోనిపై తాకించి కొద్దిసేపు రుద్దాను. అలా చేస్తుండగానే ఆమె పైకి లేచి నన్ను నెట్టివేసింది. తనకు ప్రెగ్నెన్సీ వస్తుందేమోనని భయపడుతోంది. అలా తాకించినా గర్భం వస్తుందా.? గర్భ నిరోధక సాధనాలు ఏవీ వాడకుండా అలా తాకించినా గర్భం వచ్చే అవకాశాలు లేవని చెప్పలేము. ఎందుకంటే. వీర్య కణాలు ఏమాత్రం యోనిలో ప్రవేశించినా గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువ. కనుక ముందుగా తగు పరీక్షలు చేయించుకుని చెక్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీరు ఉద్యోగం సాధించి వెంటనే ఆమెను వివాహం చేసుకోండి. పెళ్లికి ముందు లైంగిక సంబంధం అనేక చిక్కులను తెచ్చిపెడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme