Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

నా బోయ్ ఫ్రెండ్‌ను వదల్లేకపోతున్నా. ఆయన నన్ను పట్టించుకోవట్లేదు.

నేను ప్రేమించిన అబ్బాయితో కాకుండా మరో వ్యక్తితో నా పెళ్లి జరిగి ఏడేళ్లయింది. మొదట్లో ఆయన నేనంటే ప్రేమగా ఉండేవాడు. కానీ గత నాలుగేళ్ల నుంచి నాతో సెక్స్ చేయడం తగ్గించేశాడు. ఆయన ప్రవర్తనపై నాకు అనుమానం వచ్చి ఆరా తీస్తే. ఆయన మరదలితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. అప్పటినుంచి నాతో తగ్గించేశాడు. దీనితో నేను చాలా డిప్రెషన్ కు లోనయ్యాను. ఆమధ్య మా పుట్టింటికి వెళ్లాను. అక్కడ నా పాత బోయ్ ఫ్రెండ్ ఎంతో ప్రేమగా పలుకరించాడు. చానాళ్లకు వచ్చావంటూ ఏవేవో కొనుక్కొచ్చాడు. దగ్గర్లో ఉన్న దేవాలయాలకు అతడి కారులోనే నన్ను తీసుకెళ్లి నన్ను సంతోషపెట్టాడు. ఇలా తిరిగేటప్పుడే అతడంటే నాకు బాగా ఇష్టమేర్పడింది. ఎన్నాళ్లగానో సెక్స్ దూరమైన నాకు సెక్స్ కావాలనిపించింది. అతడు కూడా నా స్పర్శతో నాకు దగ్గరయ్యాడు. నాలుగు రోజులు సెక్సులో పాల్గొన్నాము. ఎంతో తృప్తి కలిగింది. ఇప్పుడు మళ్లీ మా ఇంటికి వచ్చేశాను. కానీ అతడితో సెక్స్ అనుభవాన్ని మర్చిపోలేకపోతున్నాను. మళ్లీ వెళ్లి పాల్గొనాలనిపిస్తోంది. ఇది తప్పని తెలిసినా నా భర్త నిరాదరణ కారణంగా ఇలా ప్రవర్తించాల్సి వస్తోంది. నా బోయ్ ఫ్రెండుతో సెక్స్ సంబంధం కొనసాగించడం తప్పేమీ కాదు కదా.? సమాజంలో భర్త మరో స్త్రీతో, భార్య మరో పురుషునితో అక్రమ సంబంధం కొనసాగించడం తప్పే అవుతుంది. సమస్యలుంటే ఇద్దరూ కూర్చుని చర్చించుకుని పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి. కుదరకుంటే పెద్దల దృష్టికి తీసుకువెళితే న్యాయం జరుగుతుంది. అతడు పక్కదారి పట్టాడు కనుక నేను కూడా పక్కదారి చూసుకుంటానని అనుకుంటే అది భవిష్యత్తులో మీ ఇద్దరికి అనేక చిక్కులను తెచ్చి పెడుతుంది. అలాగే పెళ్లి చేసుకుని భర్త, భార్యను సెక్స్ పరంగా తృప్తి పరచకపోయినా, లేదంటే భార్య.. భర్తకు సహకరించకపోయినా రెండూ తప్పిదాలే అవుతాయి. కాబట్టి ఇలాంటి సంబంధాలు ఇరువురికీ మంచివి కావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme