Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

మునుపు స్త్రీని చూడగానే విపరీతమైన కోరిక కలిగేది.. ఇపుడేమో.?

నా వయస్సు 35 యేళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. గతంలో స్త్రీని చూడగానే విపరీతమైన కోరిక కలిగేది. ఎవరైనా ఆడవాళ్లు యాదృచ్ఛికంగా టచ్ అయినా.  మూడు నాలుగుసార్లు హస్తప్రయోగం చేసేవాడిని. ఇప్పుడు అలా చేయలేకపోతున్నాను. పైగా హస్తప్రయోగం చేసుకుందామన్నా అంగం గట్టిపడటం లేదు. నేను పెళ్లికి అర్హుడినేనా? నేనేం చేయాలి. సలహా ఇవ్వండి. చాలామంది యుక్తవయస్సు యువకులు ఈ తరహా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం సరైన సమయంలో వివాహం చేసుకోక పోవడమే. పాతికేళ్లలోపు వారిలో సామాజిక బ్యాధతలు అంతగా తెలియకపోవడం వల్ల సెక్స్ కోరికలు, సెక్స్ ఆలోచనలు, అంగస్తంభన ఇవన్నీ కాస్త ఉద్ధృతంగానే ఉంటాయి. ఆ తర్వాత సామాజికపరమైన ఒత్తిళ్ల వల్ల హస్తప్రయోగంలో తృప్తి పూర్తిగా పొందలేకపోవడం వల్ల అంగస్తంభన కొంత తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది కేవలం వారి ఫీలింగ్ మాత్రమే. ఇలాంటి వాళ్లలో చాలామంది ఎలాంటి సమస్య లేకుండా సెక్స్ జీవితాన్ని సజావుగానే కొనసాగించగలరు. ఇక నిద్రలోనూ అంగస్తంభనలు లేకపోవడం, సెక్స్ కోరికలు అసలేమీ లేకపోవడం వంటి లక్షణాలు ఉంటేనే మీకు తెలిసిన నిపుణుడైన యాండ్రాలజిస్ట్‌ని సంప్రదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme