Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

లిప్ టు లిప్ కిస్ ఇస్తే అబ్బబ్బా ఊపిరాడటం లేదంటోంది. ఆమెకసలు ఉందా.?

నేను ఎంతగానో ప్రేమించే అమ్మాయే నా అదృష్టంకొద్దీ భార్యగా అయ్యింది. ఐతే ఇదే దురదృష్టమనుకోవాలో ఏమిటో తెలియడంలేదు. పెళ్లయిన దగ్గర్నుంచి ఆమెతో తృప్తిగా సెక్స్ చేసింది లేదు. నాకు లిప్ టు లిప్ కిస్ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతో ఆమె పెదవులపై ముద్దు పెడితే. అబ్బబ్బా ఊపిరాడటం లేదు. వదలండీ అంటూ వెనక్కి నెట్టేసింది. మళ్లీ ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ కారణంతో ఆమెకు దగ్గర కావాలంటేనే అదోలా ఉంటుంది. రాత్రిపూట కూడా సెక్స్ అనేది ఆమెకు ఇష్టమైతే అంతా రెడీ అయి వచ్చేస్తుంది. లేదంటే. నేనుగా వెళ్తే అంతేసంగతులు. అందువల్ల ఆమెకు దూరంగానే ఉంటున్నా. ఐతే నాలో రేగుతున్న సెక్స్ కోర్కెలకు మాత్రం కళ్లెం వేయలేకపోతున్నా. సెక్స్ చేసేందుకు ఆమె ఎందుకు మరీ అయిష్టతను ప్రదర్శిస్తోంది.? సెక్స్ జీవితం పట్ల పలు కొంతమంది అమ్మాయిల్లో రకరకాల అనుమానాలుంటాయి. అలాంటివే మీ శ్రీమతిలోనూ కనిపిస్తున్నాయి. సెక్సులో పాల్గొంటే అందం కోల్పోతామని, ఇంకా ఏదే అయిపోతుందనే భ్రమలో చాలామంది ఉంటారు. సెక్సులో పాల్గొనడం వల్ల కొత్త ఉత్సాహం సంతరించుకుంటుంది. పెళ్లయ్యాక దంపతుల మధ్య దాంపత్య సుఖానికి ఎడబాటు కలిగితే దాని పర్యవసానాలు పలు విధాలుగా ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే, ఇలా దూరంగా ఉండవచ్చు కానీ ఆరోగ్యవంతులైనవారు ప్రతి రోజు సెక్సులో పాల్గొనడం వల్ల అందం పాడైపోవడం వంటిదేమీ ఉండదు. కాబట్టి ఆమెకు ఈ విషయాలు తెలియజేస్తే దారికి రావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme