Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

లైంగిక తృప్తి కోసం వయగ్రా తీసుకుంటున్నారా.! మహిళలూ.. జాగ్రత్త.!!

లైంగిక శక్తిని పెంచుకోవడానికి పురుషులు ఎలాగైతే వయాగ్రా తీసుకుంటారో. మహిళలు చాలా మంది అలాగే వయాగ్రా తీసుకుంటారు. అయితే మహిళల్లో లైంగికపరమైన కోర్కెను ప్రేరేపించే వయాగ్రా ఎక్కడలేని సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. మహిళల్లో మొదటి కాన్పు తర్వాత సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఇది సహజం కానీ అలాంటివారు వయాగ్రా వాడడానికి అలవాటు పడుతుంటారు. వీటిపై ఓ సర్వే అనేక అంశాలను హెచ్చరిస్తోంది. బ్రిటన్, యూఎస్, ఆస్ట్రేలియా తదితర దేశాలలలో వయాగ్రా వాడుతున్న మహిళలను సర్వే చేసినప్పుడు వీళ్ళలో చాలామంది నిద్రమత్తులోకి జారిపోవడాన్ని గమనించామని పరిశోధకులు చెబుతున్నారు. కొందరు బీపీ తగ్గుదలతో, మరికొందరు స్పృహ కోల్పోవడం వంటి రుగ్మతలతో బాధ పడుతున్నట్టు వెల్లడైందని యూఎస్‌లోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వివరించారు. దీంతో కొన్ని ఔషధ కంపెనీలు వయాగ్రా స్థానే సెక్స్ డ్రైవ్ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme