Telugu Sex Stories

Telugu Boothu Kathalu|Telugu Sex Kathalu

విడాకులిచ్చిన భర్తతో నా చెల్లెలు. ట్యాంక్‌బండ్ దగ్గర క్లోజ్‌గా.

ఐదేళ్ల క్రితం మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత రెండేళ్ల కాపురం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయాం. నేను ఆయనకు విడాకులు ఇచ్చేశాను. ఇప్పుడు నేను పుట్టింట్లోనే ఉంటున్నాను. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాను. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. నా చెల్లెల్ని కూడా ఇక్కడికే తెచ్చి మంచి కంపెనీలో చేర్పించాను. ఐతే ఈమధ్య నాకో షాకింగ్ విషయం తెలిసింది. అదేమిటంటే. నా చెల్లెలు, నా మాజీభర్త ఇద్దరూ కలిసి ట్యాంక్ బండ్ వద్ద చాలా క్లోజ్‌గా కలిసి కూర్చుకుని కబుర్లాడుకుంటున్నారు. ఆ తర్వాత కూడా బాగా ఫాలో అయ్యాను. నా చెల్లలు దాదాపు అతడితో చాలా క్లోజయిపోయినట్లు అర్థమయ్యింది. అర్థరాత్రి వరకూ అతడితో ఫోన్ సంభాషణలు కూడా చేస్తోంది. కానీ అతడు చాలా చెడ్డవాడు. నా చెల్లల్ని అతడి నుంచి ఎలా రక్షించుకోవాలో అర్థం కావడంలేదు. సెక్స్ సంబంధ విషయాలు చెప్పలేని స్థితి. ఏం చేయాలి.? మీ ఇద్దరు విడిపోవడానికి గల కారణమేమిటో స్పష్టం చేయలేదు. సెక్స్ సంబంధమైనదని అన్నారు కానీ అది కూడా ఏమిటో తెలియజేయలేదు. ఇకపోతే మీరిద్దరూ విడాకులు తీసుకుని వేరుపడిపోయారని మీ సోదరికి తెలిసినా అతడితో క్లోజ్ గా ఉంటుందన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇకపోతే అతడి నుంచి మీ చెల్లెల్ని రక్షించుకోవాలంటే అతడితో మీరనుభవించిన చేదు నిజాల్ని మీ సోదరికి చెప్పక తప్పదు. అప్పటికీ ఆమె మారకపోతే వెంటనే మీ పెద్దలకు సమస్యను తెలియజేయండి. ఆలస్యం చేయవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu Sex Stories © 2017 Frontier Theme